Ivanka Trump India Visit : మీ సెల్ ఫోన్ మీద కూడా నిఘా ఉంటుంది, జాగ్రత్త | Oneindia Telugu

Ivanka Trump to visit Hyderabad for the Global Entrepreneurship Summit (GES) in November this year is being accorded additional security. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న వేళ.. కేంద్రానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇవాంకా భద్రత కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇవాంకా ఇండియాలో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి వెళ్లేదాక ఆమె భద్రత మొత్తం అమెరికన్ వైట్ హౌజ్ నిఘా నీడలోనే కొనసాగనుంది. వైట్ హౌజ్ భద్రతా సిబ్బంది ఉన్న ప్రదేశంలో భారత భద్రతా సిబ్బంది ఆయుధాలు లేకుండానే విధులు నిర్వర్తించాల్సి ఉంటోంది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాల నుంచి మార్గదర్శకాలు రావడంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఇవాంకా ట్రంప్ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో హెచ్‌ఐసీసీలో జరిగే 8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌(జీఈఎస్)లో భారత పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో రావడానికి వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. టర్కీలో భద్రత విధులకు వచ్చిన స్థానిక పోలీసు అధికారి రష్యన్‌ అంబాసిడర్‌పై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ భద్రతను మొత్తం వైట్ హౌజ్ వర్గాలే పర్యవేక్షించనున్నాయి. ఈ క్రమంలోనే దేశీ భద్రతా సిబ్బంది ఆయుధాలతో రావొద్దని వారు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్ లో మకాం వేసిన అమెరికన్ భద్రతా సిబ్బంది ఇవాంకా పర్యటనా ఏర్పాట్లను, భద్రతను పర్యవేక్షిస్తున్నారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

TARGET AD 2
2017/11/14 Oneindia Telugu   Share on Facebook

RELATED VIDEOS

షరతులతో ఇవాంకా ట్రంప్ సెక్యురిటీ హడావుడి | Ivanka Trump Security During Hyderabad | Media Masters
Play Video

షరతులతో ఇవాంకా ట్రంప్ సెక్యురిటీ హడావుడి | Ivanka Trump Security During Hyderabad | Media Masters

2017/11/15
Ivanka Trump
Play Video

Ivanka Trump's Hyderabad visit a curse for Beggars - TV9

2017/11/04
WOW! Ivanka Trump Entry Changing Hyderabad ROADS | Trump | Telangana Government | Challenge Mantra
Play Video

WOW! Ivanka Trump Entry Changing Hyderabad ROADS | Trump | Telangana Government | Challenge Mantra

2017/11/03
KCR Govt Spending Mind Blowing Money For Ivanka Trump Hyderabad GES -
Play Video

KCR Govt Spending Mind Blowing Money For Ivanka Trump Hyderabad GES -

2017/11/18
Trump Daughter Ivanka Trump To Visit Hyderabad | Telangana News Updates | Eagle Telangana
Play Video

Trump Daughter Ivanka Trump To Visit Hyderabad | Telangana News Updates | Eagle Telangana

2017/08/10
ఇదేం అమెరికారా బాబు అనిపించే నిజాలు || Mind Blowing Facts about  America
Play Video

ఇదేం అమెరికారా బాబు అనిపించే నిజాలు || Mind Blowing Facts about America

2017/08/01
Ivanka Trump Tour, Special security arrangements for Ivanka Trump
Play Video

Ivanka Trump Tour, Special security arrangements for Ivanka Trump's Visit | Mango News Telugu

2017/11/20
రోడ్లమీద కనపడినా కాల్చిపరేస్తారంట ఇవాంకా తడాఖా||Kcr Changes all Rules for Ivanka Coming to Hyderabad
Play Video

రోడ్లమీద కనపడినా కాల్చిపరేస్తారంట ఇవాంకా తడాఖా||Kcr Changes all Rules for Ivanka Coming to Hyderabad

2017/11/23
Big Security In India For Trump Daughter Ivanka || Ivanka Security In Telangana || Bhaarat Today ||
Play Video

Big Security In India For Trump Daughter Ivanka || Ivanka Security In Telangana || Bhaarat Today ||

2017/11/15
ఈ అమ్మాయిని  వీళ్ళు ఏమిచేస్తున్నారో  ఈ ఘోరం ఎలా జరిగిందో  I Pixie Eye
Play Video

ఈ అమ్మాయిని వీళ్ళు ఏమిచేస్తున్నారో ఈ ఘోరం ఎలా జరిగిందో I Pixie Eye

2017/09/26
Interesting Facts About Lalitha Jewellery, జగన్ చెప్పిన మాటలు వింటే మీ పని అవుట్..!!
Play Video

Interesting Facts About Lalitha Jewellery, జగన్ చెప్పిన మాటలు వింటే మీ పని అవుట్..!!

2017/10/17
Narendra modi And Ivanka Trump Visiting These Places In Hyderabad | PTV
Play Video

Narendra modi And Ivanka Trump Visiting These Places In Hyderabad | PTV

2017/11/14
నల్లమల అడవుల్లో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వకమానరు
Play Video

నల్లమల అడవుల్లో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వకమానరు

2017/11/04
Ahead Ivanka Trump
Play Video

Ahead Ivanka Trump's Visit, Hyderabad Police Ban Begging From City Streets | New Waves

2017/11/09
Trump Daughter Ivanka Trump To Visit Hyderabad | Telugu News | Political Diary
Play Video

Trump Daughter Ivanka Trump To Visit Hyderabad | Telugu News | Political Diary

2017/07/31
President trump AWKWARD moment when he sips a drink of water during his speech
Play Video

President trump AWKWARD moment when he sips a drink of water during his speech

2017/11/15
తనముందే హస్తప్రయోగం చేసిన ఓ అబ్బాయిని ఆ స్టార్ హీరోయిన్ ఎం చేసిందో తెలుసా? I Latest tollywood news
Play Video

తనముందే హస్తప్రయోగం చేసిన ఓ అబ్బాయిని ఆ స్టార్ హీరోయిన్ ఎం చేసిందో తెలుసా? I Latest tollywood news

2017/10/10
ట్రంప్ కూతురి రాకతో హైదరాబాద్ బిచ్చగాళ్ళ బతుకులు ఎలా మారిపోయాయో చూడండి Ivanka Trump visits Hyderabad
Play Video

ట్రంప్ కూతురి రాకతో హైదరాబాద్ బిచ్చగాళ్ళ బతుకులు ఎలా మారిపోయాయో చూడండి Ivanka Trump visits Hyderabad

2017/11/23
అదృష్టమంటే అనుష్క డ్రైవర్‌దే.. అతని పంట పండింది
Play Video

అదృష్టమంటే అనుష్క డ్రైవర్‌దే.. అతని పంట పండింది

2017/11/10
హైదరాబాద్ నగరంలోకి అమెరికా రహస్య ఏజెంట్లు..ఎందుకో తెలుసా? | Dum Chai
Play Video

హైదరాబాద్ నగరంలోకి అమెరికా రహస్య ఏజెంట్లు..ఎందుకో తెలుసా? | Dum Chai

2017/11/21
Ivanka Trump Defends Her Father Always దటీజ్ ఇవాంకా! | Oneindia Telugu
Play Video

Ivanka Trump Defends Her Father Always దటీజ్ ఇవాంకా! | Oneindia Telugu

2017/11/20
Hyderabad gets a makeover for Ivanka Trump
Play Video

Hyderabad gets a makeover for Ivanka Trump's visit - TV9 Today

2017/11/14
Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu
Play Video

Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu

2017/11/23
ఆమె బ్యాంకు అకౌంట్ లో పొరపాటున 125 కోట్లు జమయాయ్యి..! దీంతో ఆమె ఏం చేసిందో తెలుసా..|| OmFut
Play Video

ఆమె బ్యాంకు అకౌంట్ లో పొరపాటున 125 కోట్లు జమయాయ్యి..! దీంతో ఆమె ఏం చేసిందో తెలుసా..|| OmFut

2017/11/12
Powered by YouTube

Disclaimer

None of the audio/visual content is hosted on this site. All media is embedded from other sites such as GoogleVideo, YouTube etc. Therefore, this site has no control over the copyright issues of the streaming media.

All issues concerning copyright violations should be aimed at the sites hosting the material. This site does not host any of the streaming media and the owner has not uploaded any of the material to the video hosting servers. Anyone can find the same content on Google Video or YouTube by themselves.

The owner of this site cannot know which documentaries are in public domain, which has been uploaded to e.g. YouTube by the owner and which has been uploaded without permission. The copyright owner must contact the source if he wants his material off the Internet completely.